అల్లము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అల్లము నామవాచకము /వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మసాల దినుసులలో ఇది ఒకటి. దీనిని ఔషదముగా కూడ వాడెదరు. ఎండబెట్టిన అల్లాన్ని శొంటి అంటారు. శొంటిని ఔషదముగా ఉపయోగిస్తారు.
- పచ్చిసొంటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు