Jump to content

half

విక్షనరీ నుండి
(Half నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, అరవాసి, సగము మట్టుకు.

  • this is of ten expressed by uniting an affirmative and negative verb as stated in the Telugu Grammar.
  • Thus, it is half done తీరీతీరక వున్నది.
  • he is half dead చచ్చీ చావనివాడై వున్నాడు.
  • half and half ruined సగానికి సగము చెడిపోయినది.
  • it was half and half visible అది చూచాయగా అగుపడ్డది, లీలగా అగుపడ్డది.
  • he half cocked the gun తుపాకి గుర్రమును వొకమెట్టు వెనక్కు యీడ్చినాడు.
  • half boiled వుడికీ వుడకకవుండే, ననబాయిగావుండే.
  • half broken తెగీ తెగని, తునిగీతునగని, పగిలీపగలని,విరిగీ విరగని.
  • half built కట్టీకట్టని.
  • half closed తలుపు వారవాకిలిగా వుండినది.
  • half dead కొనప్రాణముతోవుండే, జీవచ్ఛవమైన.
  • half finished కొరగావుండే, తీరీతీరని.
  • half grown యెదిగీయెదగని, పసి.
  • half ripe దోర.
  • half seas over (Johnson) మయకముగా, లాగిరిగా.
  • he was half seas over వాడు కొంచెము తాగి వుండినాడు, మయకముగా వుండినాడు.
  • half seen లీలగా అగుపడ్డ.
  • he is half starved వాడికి ఆకలి చెవులు మూసుకొనిపోతున్నది.
  • half witted చపలచిత్తుడైన, చలచిత్తుడైన.

నామవాచకం, s, and adj. సగము, అర.

  • both halves are spoiled రెండు సగములుచెడిపోయినవి.
  • four and a half నాలుగున్నర.
  • half fanam అడ్డగ.
  • half pagoda మాడ,అరవరహా.
  • half penny యింగ్లీషు పైసా.
  • plu.
  • half pence యింగ్లీషు పైసాలు.
  • half rupee అర్ధ రూపాయి.
  • half a dozen ఆరు.
  • half a dozen people have seen this దీన్నినలుగురూ చూచి వున్నారు.
  • పదిమందీ చూచి వున్నారు.
  • half days work వొక పూటపని.
  • ahalf hundred అనగా యాభై, యాభైమంది.
  • halfas much again సగానికి సగమధికము, యింకాసగమధికము.
  • half blindness మందదృష్టి చత్వారము.
  • half blood సవతి సంబంధము.
  • she is mysister by the half blood నా సవతి తల్లి కూతురు.
  • half brother సవతి తల్లికొడుకు.
  • this is longer by half యిది వొకటికి వొకటిన్నరంత నిడివిగా వున్నది.
  • he told the story by halves కొంత చెప్పి కొంత మానినాడు.
  • half caste పరంగివాడు.
  • Regarding this word See Asiatic Journal 1823 page 445.
  • half faced సందిగ్ధమైనడోలాయమానమైన, దిక్కుమాలిన.
  • half faced friendship పై స్నేహము.
  • half guineaఅరగిన్ని, సుమారు half'half రూపాయలకుమారే బంగారు నాణ్యము.
  • half length (a picture orstature) ప్రతిమ అనగా శిరస్శునుంచి నడుముదాకా వుండే ప్రతిమ.
  • I have half amind to go here అక్కడికి నాకు పోదామా యని వున్నది, నాకు అక్కడికి పోవడానకు అరమనసుగా వున్నది.
  • half moon అర్థచంద్రుడు.
  • his better half భార్య.
  • her better half భర్త.
  • he and his better half వాడు వాడి పెండ్లాము.
  • half pay వొక విధమైన పించను.
  • half pint కాలుబుడ్డి.
  • half span లొడితెడు, బెత్తెడు.
  • half sword చెయికత్తి.
  • half way సగము దూరము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=half&oldid=933500" నుండి వెలికితీశారు