in
స్వరూపం
(In నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- in mere justic or justly న్యాయముగా.
- in vain orvainly వ్యర్ధముగా.
- in the end or ultimately తుదకు.
- he went in my place నాకు బదులుగా పోయినాడు.
- he went in my name నా మనిషిగాపోయినాడు.
- we came in haste అవసరముగా వచ్చినాము.
- she was then in tears అది అప్పుడు కండ్ల నీళ్ళు పెట్టు కున్నది.
- in obedience to the command ఆజ్ఞప్రకారము.
- in the lump మొత్తముగా.
- they came in a mob గుంపుగా వచ్చిరి.
- they came in thousends వేలతరబడిగావచ్చిరి.
- mangoesare not in at present ఇంకా మామిడికాయల కాలము రాలేదు, ఇదిమామిడికాయల కాలము కాదు.
- the act of going పోతూవుండగా.
- the line is all in and out అవసరముందు వెనుకగా యున్నది,వంకర టింకరగా యున్నది.
- he in for it అది వాడికి తప్పదు.
- in fact మెట్టుకు.
- in future ఇక మీదటికి.
- he paid it partly in money and partly in kindరొక్కముగా కొంత,సరుకులుగా కొంత చెల్లించినాడు.
- walk in sir ! లోపలికిరండయ్యా.
- he cane in లోగా వచ్చినాడు.
- they did not let me in నన్నుప్రవేశించ నీయలేదు.
- the post is in but there are no letters for you తపాలు వచ్చినది గానీ నీపేర వుత్తరములులేవు.
- a father in lawమామగారు.
- mother in law అత్తగారు.
- joint sisters in law ఏరాండ్లుతోడికోడండ్లు.
- in followed by ing, is expressed chiefly by గా.
- thus he gave the deposition in writing వ్రాతమూలముగా వాజ్మూలమిచ్చినాడు.
విభక్తి ప్రత్యయం, లో, లోన, లోపల, అందు, ఇందు.
- a child in arms చంటిపిల్ల
- a warrior in arms ఆయుధస్ధుడైన బంటు.
- in your behalf నీ పక్షముగా,నీకై.
- in case it rains వర్షము వచ్చేపక్షమందు.
- in that care you need not go అట్లాగైతే నీవుపోవలసినది లేదు.
- he is in good circumastancesవాడు భాగ్యవంతుడుగా వున్నాడు.
- in conformity to your orders తమవుత్తరము ప్రకారము have you any thing to say in your defence నీవుతప్పించుకోవడానికి యేదైనా చెప్పవలసి వున్నదా, నీ ఆక్షేపమేమైనా వున్నదా.
- we were in expetaction of their arrival వాండ్లు వచ్చి చేరడానికైయెదురుచూస్తూ వుంటిమి.
- in leal of hiss falling down పడపోతావనిhe is in a fever వాడికి జ్వరముగా వున్నది.
- a tree in fruit కాచివుండేచెట్టు.
- he has the money in hand వాడికి రూకలు సిద్దముగా యున్నవి.
- he came sword in hand కత్తి చేయిగా వచ్చినాడు, చేతకత్తి పట్టుకొని వచ్చినాడు.
- they are in good health వాండ్లు ఆరోగ్యముగా యున్నారు.
- in herlap దాని వొళ్ళు.
- when a man is in love కామోద్రేకము కలవాడే,యుండేటప్పుడు.
- in the morning తెల్లవారి.
- in the evening సాయంకాలము.
- in the day time పగట్లో.
- in the night మాపటివేళ, రాత్రి.
- in the mean time ఇంతలో.
- in course of time కొంతకాలమునకు, కొన్నాళ్లలో.
- he camein time వేళకు వచ్చినాడు.
- in time he become a learned man ఉత్తరోత్తరపండితుడైనాడు.
- put the books in order ఆ పుస్తకములను క్రమముగా పెట్టు.
- in order to do this దీన్ని చేయడానికి.
- he was then in the saddle గుర్రముమీద వుండినాడు.
- in support of your assertionనీవు చెప్పినదానికి వుప బలముగా.
- it is not in him to act so ఇంతపనిచేయలేడు.
- one in a husband నూటికొకడు.
- he was in the secretవాడున్ను లోచేయిగావుండినాడు, ఆమర్మము వాడికిన్ని తెలుసును.
- I am notthe secret ఆ మర్మము నాకు తెలియదు.
- in that they are his servantsor they are become his servants వాండ్లు అతని సేవకులైనందున.
- they must be supported in as much as they are his sons అతని కొడుకులుకావున వారిని సంరక్షించవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).