Jump to content

in

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, లోకి, లోపల.

 • in mere justic or justly న్యాయముగా.
 • in vain orvainly వ్యర్ధముగా.
 • in the end or ultimately తుదకు.
 • he went in my place నాకు బదులుగా పోయినాడు.
 • he went in my name నా మనిషిగాపోయినాడు.
 • we came in haste అవసరముగా వచ్చినాము.
 • she was then in tears అది అప్పుడు కండ్ల నీళ్ళు పెట్టు కున్నది.
 • in obedience to the command ఆజ్ఞప్రకారము.
 • in the lump మొత్తముగా.
 • they came in a mob గుంపుగా వచ్చిరి.
 • they came in thousends వేలతరబడిగావచ్చిరి.
 • mangoesare not in at present ఇంకా మామిడికాయల కాలము రాలేదు, ఇదిమామిడికాయల కాలము కాదు.
 • the act of going పోతూవుండగా.
 • the line is all in and out అవసరముందు వెనుకగా యున్నది,వంకర టింకరగా యున్నది.
 • he in for it అది వాడికి తప్పదు.
 • in fact మెట్టుకు.
 • in future ఇక మీదటికి.
 • he paid it partly in money and partly in kindరొక్కముగా కొంత,సరుకులుగా కొంత చెల్లించినాడు.
 • walk in sir ! లోపలికిరండయ్యా.
 • he cane in లోగా వచ్చినాడు.
 • they did not let me in నన్నుప్రవేశించ నీయలేదు.
 • the post is in but there are no letters for you తపాలు వచ్చినది గానీ నీపేర వుత్తరములులేవు.
 • a father in lawమామగారు.
 • mother in law అత్తగారు.
 • joint sisters in law ఏరాండ్లుతోడికోడండ్లు.
 • in followed by ing, is expressed chiefly by గా.
 • thus he gave the deposition in writing వ్రాతమూలముగా వాజ్మూలమిచ్చినాడు.

విభక్తి ప్రత్యయం, లో, లోన, లోపల, అందు, ఇందు.

 • a child in arms చంటిపిల్ల
 • a warrior in arms ఆయుధస్ధుడైన బంటు.
 • in your behalf నీ పక్షముగా,నీకై.
 • in case it rains వర్షము వచ్చేపక్షమందు.
 • in that care you need not go అట్లాగైతే నీవుపోవలసినది లేదు.
 • he is in good circumastancesవాడు భాగ్యవంతుడుగా వున్నాడు.
 • in conformity to your orders తమవుత్తరము ప్రకారము have you any thing to say in your defence నీవుతప్పించుకోవడానికి యేదైనా చెప్పవలసి వున్నదా, నీ ఆక్షేపమేమైనా వున్నదా.
 • we were in expetaction of their arrival వాండ్లు వచ్చి చేరడానికైయెదురుచూస్తూ వుంటిమి.
 • in leal of hiss falling down పడపోతావనిhe is in a fever వాడికి జ్వరముగా వున్నది.
 • a tree in fruit కాచివుండేచెట్టు.
 • he has the money in hand వాడికి రూకలు సిద్దముగా యున్నవి.
 • he came sword in hand కత్తి చేయిగా వచ్చినాడు, చేతకత్తి పట్టుకొని వచ్చినాడు.
 • they are in good health వాండ్లు ఆరోగ్యముగా యున్నారు.
 • in herlap దాని వొళ్ళు.
 • when a man is in love కామోద్రేకము కలవాడే,యుండేటప్పుడు.
 • in the morning తెల్లవారి.
 • in the evening సాయంకాలము.
 • in the day time పగట్లో.
 • in the night మాపటివేళ, రాత్రి.
 • in the mean time ఇంతలో.
 • in course of time కొంతకాలమునకు, కొన్నాళ్లలో.
 • he camein time వేళకు వచ్చినాడు.
 • in time he become a learned man ఉత్తరోత్తరపండితుడైనాడు.
 • put the books in order ఆ పుస్తకములను క్రమముగా పెట్టు.
 • in order to do this దీన్ని చేయడానికి.
 • he was then in the saddle గుర్రముమీద వుండినాడు.
 • in support of your assertionనీవు చెప్పినదానికి వుప బలముగా.
 • it is not in him to act so ఇంతపనిచేయలేడు.
 • one in a husband నూటికొకడు.
 • he was in the secretవాడున్ను లోచేయిగావుండినాడు, ఆమర్మము వాడికిన్ని తెలుసును.
 • I am notthe secret ఆ మర్మము నాకు తెలియదు.
 • in that they are his servantsor they are become his servants వాండ్లు అతని సేవకులైనందున.
 • they must be supported in as much as they are his sons అతని కొడుకులుకావున వారిని సంరక్షించవలసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=in&oldid=934808" నుండి వెలికితీశారు