leg
Appearance
(Leg నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కాలు.
- the legs of a bed మంచపుకోళ్లు.
- a leg of mutton తొడమాంసము,వేటతొడ.
- a three legged stool ముక్కాలిపీట.
- the disease elephantiasis or cochin leg ఏనుగకాలు, పుట్టకాలు.
- he made his leg దండము పెట్టినాడు, మోకారించి దండము పెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).