morning
Appearance
(Morning నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ప్రాతఃకాలము, తెల్లవారి.
- in the morning ఉదయాన, ప్రొద్దున.
- this morning నేటి తెల్లవారి.
- in the morning of life బాల్యమందు.
- this morning generally mean in the forenoon or the time before dinner ముఖ్యముగా dinner అనే భోజనము మూడుజాములకు చేసినప్పకిన్ని అంతకు ముందు కాలము morning or forenoon అనబడుతున్నది.
- I was engaged all the morning డిన్నరు పర్యంతరము పనిమీదవుండినాను.
- dinner కు తరువాత అస్తమాన పర్యంతరము.
- afternoon అనబడు తున్నది, పరిష్కారముగా ఉదయ కాలమనే అర్థమందు.
- this morning before breakfast or early in the morning ఉదయాన.
- morning hymns మేలుకొలుపులు.
- the morning comet తెల్లవారుతున్నది, ఉదయమవుతున్నది.
- the morning star తెల్లవారిజామున తూర్పునపొడిచే చుక్క అనగా శుక్రుడు, వేగుచుక్క.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).