Jump to content

song

విక్షనరీ నుండి
(Song నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పాట, పదము, కీర్తన, సంగీతము, గానము.రాగము,

  • a song for lulling infants asleep జోలపాట.
  • of birds పక్షుల యొక్క సుస్వనము.
  • or poetry కావ్యము.
  • the housewas sold for a mere song ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది.
  • I sold it for a mere song దాన్ని అన్యాయానికి అమ్మినాను.
  • they are all in one song అందరు వొకటేమాటగా వున్నారు.
  • sing song or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
  • sing a song ఒక పాట పాడుము

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

www.raaga.com


"https://te.wiktionary.org/w/index.php?title=song&oldid=944769" నుండి వెలికితీశారు