song
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పాట, పదము, కీర్తన, సంగీతము, గానము.రాగము,
- a song for lulling infants asleep జోలపాట.
- of birds పక్షుల యొక్క సుస్వనము.
- or poetry కావ్యము.
- the housewas sold for a mere song ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది.
- I sold it for a mere song దాన్ని అన్యాయానికి అమ్మినాను.
- they are all in one song అందరు వొకటేమాటగా వున్నారు.
- sing song or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
- sing a song ఒక పాట పాడుము
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
www.raaga.com