Jump to content

Wikibooks

విక్షనరీ నుండి

మినీకవిత

మినీకవిత అంటే తెలుగు సాహిత్యంలో వొక ప్రత్యేకమైన ప్రక్రియ. స్పష్టంగా ఉంటుంది. సూటిగా ఉంటుంది.పది లైన్ల లోపు ఉంటుంది.

వొక ప్రత్యేకమైన శిల్పం. ఉదాహరణకు వొకకవిత.

"విశ్వాసం అనే పరిమళం పొతే ప్రపంచం కంపు కొడుతుందని హెచ్చరించడానికి చచ్చిపోయింది కుక్క..."

                      ...రావి రంగారావు
"https://te.wiktionary.org/w/index.php?title=Wikibooks&oldid=922018" నుండి వెలికితీశారు