a run

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పరుగు, పరిగెత్తడము this is above the common a run ఇది సామాన్యము కాదు.

  • he took a a run పరుగెత్తినాడు.
  • in the common a run of affairs వ్యవహారధోరణిగా.
  • in the long a run తుదకు, మెట్టుకు.
  • If he goes on in this way, in the long a run he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు.
  • they gave him the a run of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు.
  • ducks,pigeons and pigs had the a run of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి.
  • It came down by the a run లటక్కున వూడిపడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=a_run&oldid=835581" నుండి వెలికితీశారు