above
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, మీద, పైన, మించిన, అధికమైన.
- above two hundred యిన్నూటికి పైన,యిన్నూటికి మించి.
- his conduct is above suspicion అతని నడతను గురించి అనుమానము లేదు.
- this is an undertaking above his strength యిది అతని శక్తికి మించిన యత్నము.
- the above story యిందాకటి కథ, పైన చెప్పిన కథ.
- the above storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ.
- the above stated పైన చెప్పిన.
- while they were aboveground వాండ్లు జీవంతులై వుండినప్పుడు.
- above all ముఖ్యముగా.
- God is above all అన్నిటికీ దేవుడు వున్నాడు.
- he is above receiving rent for his house వాడు తన యింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు.
- he is above his business వాడు తన వుద్యోగమును నీచముగా యెంచుతాడు.
- he is above the world వాడు కలిగిన వాడైవున్నాడు.
- In the world above పరమందు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).