abroad

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, బయట.బయటి దేశము/ పరదేశము

  • both in the house and abroad ఇంట్లోనున్ను బయటనున్ను.
  • hetravelled abroad పరదేశము తిరిగినాడు.
  • The people were scattered abroad జనమునాలుగుతట్లా చెదరిపోయినది.
  • he shed abroad his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు.
  • the secret got abroad ఆ మర్మము బయటబడ్డది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=abroad&oldid=438286" నుండి వెలికితీశారు