absorbed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పీల్చబడ్డ, ఇనికిన.ఇంకిన

  • he was absorbed in grief దుఃఖములో ముణిగివుండినాడు.
  • he was absorbed in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను.
  • these tenofficers are to remain at Madras until they are absorbed in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=absorbed&oldid=922197" నుండి వెలికితీశారు