abstract
Appearance
గణిత శాస్త్రం
[<small>మార్చు</small>]బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- విశేషణం, సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన.
- an abstract noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము.
- abstract mediation తదేక ధ్యానము.
- this is an abstract truth యిది కేవల నిజము, యిది పరిష్కారముగా నిజము.
- నామవాచకం, s, సంక్షేపము, సంగ్రహము.
- in the abstract సాక్షాత్కరించి, ప్రత్యక్షముగా.
- shewas chastity in the abstract అది పాతివ్రత్య స్వరూపము, అది పాతివ్రత్యవతారము.
- క్రియ, విశేషణం, సంక్షేపము చేసుట, క్రోడికరించుట, ఉటంకించుట.
- or to stealఅపహరించుట.
- or to separate ప్రత్యేకించుట.
- he abstracted the book ఆ గ్రంథమును సంక్షేపముగా చేసినాడు.
- he abstracted his mind from earthly affairs ఐహికవ్యాపారముల మీద మనస్సును పారకుండా చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).