abuse
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]ఉచ్చారణ
[<small>మార్చు</small>](file)
- నామవాచకం, s, or reviling తిట్టు, తిట్లు, దుర్భాష.
- or the ill use of any thing దుర్వినియోగము.
- or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.
- క్రియ, విశేషణం, or to revile తిట్టుట, దూషించుట.
- or to use improperly దుర్వినియోగము చేసుట.
- they abuse the charity funds అధర్మరూకలను దుర్వినియోగము చేస్తారు, అన్యాయ వ్యయము చేస్తారు.
- he abused the opportunity given him చిక్కిన సమయాన్ని చెరుపుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).