Jump to content

accomplished

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన.

  • after theperiod was accomplished ఆ కాలము పరిపక్వమైన తరువాత.
  • after the business was accomplished ఆపని నెరవేరిన తరువాత.
  • after his prophecy was accomplished అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత.
  • accomplished in archery ధనుర్విద్యా పారంగతుడైన.
  • an accomplished scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు.
  • an accomplished woman వ్యక్తురాలు, నిపుణురాలు.
  • an accomplished dancer ఆటలోబాగా తీరిన వాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accomplished&oldid=922313" నుండి వెలికితీశారు