Jump to content

acknowledged

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, వొప్పిన, అంగీకరించిన.

  • or renowned ప్రసిద్ధమైన.
  • It mustbe acknowledged that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేదివాస్తవమే.
  • she is an acknowledged beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=acknowledged&oldid=922389" నుండి వెలికితీశారు