acquirement
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సంపాదించడము.
- After the acquirement of this forture యీఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత.
- After the acquirement of this languageయీ విద్యను గ్రహించిన తరువాత.
- in plural విద్య, పాండిత్యము.
- a man of greatacquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).