actuated
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ప్రేరేపించబడ్డ./ప్రేరేపించు
- In doing this he was actuated by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు.
- actuated by terror భయమునుపట్టి.
- actuated by love for herదానియందు వ్యామోహముచేత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).