administer
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యిచ్చుట, చెల్లించుట, జరిగించుట./ఇచ్చు
- he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు.
- to administer an oath ప్రమాణము చేయించుట.
- they administered punishment శిక్షచేసినారు.
- to administer medicine మందు యిచ్చుట.
- to administer consolation వోదార్చుట.
- to administer justice న్యాయమును నడిపించుట.
- headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).