Jump to content

adrift

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక.

  • Wood that is adrift నీళ్ళ మీద విడిగా తేలేమాను.
  • that boat is adrift పడవ ఘాలికికొట్టుకొని పోతుంది.
  • All the cotton is now adrift యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది.
  • he cut the boat adrift దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు.
  • he cut me adrift నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=adrift&oldid=922624" నుండి వెలికితీశారు