adulterate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కలిపి చెరుపుట.
- the meal was adulterated with chalkఆ పిండి సీమసున్నము కలిపి చెరపబడ్డది.
- the silver is greatly adulterated యీవెండినిండా కలపడమైపోయినది.
- this Telugu is adulterated with Hindustaniయీ తెలుగు తురకభాషా సంకరముగా వున్నది.
- adulterated silver కందువెండి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).