Jump to content

adventitious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన.

  • or extrinsic పై, బయటి.
  • heeffected this without adventitious aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు.
  • she is anexcellent woman; her beauty is an adventitious circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=adventitious&oldid=922661" నుండి వెలికితీశారు