afford

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట.

  • will you affordme time నాకు సావుకాశమిస్తావా.
  • I cannot afford it so cheap నేను యింత చవుకగాయివ్వలేను.
  • this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది.
  • this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు.
  • this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది.
  • It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది.
  • this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది.
  • this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది.
  • this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది.
  • I cannot afford the money నేనంత రూకలుయివ్వలేను.
  • he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు.
  • the poorcannot afford to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=afford&oldid=922696" నుండి వెలికితీశారు