afloat
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, తేలుతూ./తేలుట
- the ship is afloat ఆ వాడ తేలుతుంది.
- all the land is afloat ఆ నేలంతా ఏక వెల్లువగా వున్నది.
- that transaction is still afloat ఆ వ్యవహారముయింకా పరిష్కారము కాలేదు.
- many rumours are afloat about this యిందున గురించిఅనేక వదంతులు పుట్టివున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).