Jump to content

afraid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, బెదిరిన, భయపడ్డ./భయము

  • I was afraid జడిస్తిని, వెరిస్తిని.
  • this made them afraidయిందుకు జడిస్తిరి.
  • I am afraid he is hurt వాడికి గాయము తగిలినదేమో.
  • I am afraid he isgone వాడు పోయినాడేమో.
  • I am afraid he will die వాడు చచ్చునేమో.
  • I am afraid it is notenough అది చాలదేమో.
  • I am afraid you thought so తమరు అట్లా తలచినారేమో.
  • I amafraid I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=afraid&oldid=922721" నుండి వెలికితీశారు