after
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - విశేషణం, తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర./తర్వాత
- an after thought వెనకటి తలంపు.
- విభక్తి ప్రత్యయం, వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట.
- after him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా.
- after another manner మరి ఒక రీతిగా.
- they came there after himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి.
- Immediately after my arrival నేను చేరిన వెంటనే.
- the morning after the robbery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన.
- In ten days after he went వాడు వేళ్ళిన పది దినములకు.
- I did itafter the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని.
- Five minutes afterthree మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు.
- the day after tomorrowయెల్లుండి.
- he was named after his grand father వాడికి తాత పేరు పెట్టినారు.
- after a time కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత.
- word after word మాటమీద మాట.
- he is always after her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు.
- one after another వకటికి తర్వాత వకటి, వకటి వెనక వకటి.
- task after task పనిమీదపని.
- time after time తేపకుతేప.
- day after day ప్రతిదినము.
- year after year యేటాయేట, ప్రతి సంవత్సరము.
- man after man ప్రతిమనిషి.
- the day after మరునాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).