alight

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియా విశేషణం, రగులుతూ, మండుతూ.
  • the fire is still alight ఆ నిప్పు యింకా రగులుతూవుంది.
  • the candles are alight దీపాలు మండుతూ వున్నవి.
  • క్రియ, విశేషణం, దిగుట, వాలుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=alight&oldid=922909" నుండి వెలికితీశారు