Jump to content

allowance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, admission అంగీకారము.

  • or deduction తోసియివ్వడము.
  • youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది.
  • In thisbargain he made me an allowance of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు.
  • pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము.
  • the beggarsreceived their allowance బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు.
  • these men are on full allowancethe others are on short allowance వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది.
  • the government give him even horse allowanceగవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=allowance&oldid=922954" నుండి వెలికితీశారు