allure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆకర్షించుట, మోహింప చేసుట, మరులు కొలుపుట, రుచి చూపియీడ్చుకొనుట.

  • a bait allures fish యెర చేపలను ఆకర్షిస్తుంది.
  • the dog wasallured by the thieves to leave his master దొంగలు ఆ కుక్కకు రుచి చూపిదాని యజమానుణ్ని విడిచి అవతలికి పొయ్యేటట్టు చేసినారు.
  • I was allured by hispromises అతని మాటలకు మోసపోతిని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=allure&oldid=922959" నుండి వెలికితీశారు