Jump to content

ally

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • నామవాచకం, s, సహాయుడు, సంబంధుడు.
  • they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.
  • the allies కలుసుకొని వుండేవాండ్లు.
  • క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, సంబంధము చేసుట.
  • he allied himself to our family మాతో సంబంధము చేసినాడు, వియ్యమందినాడు.
  • five allied powers attacked France అయిదుమంది రాజులు వకటిగా కూడుకొని ఫ్రెంచిదేశము మీదికిపోయిపడ్డారు.
  • this is allied to robbery దీన్ని దొంగతన మనవచ్చును.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ally&oldid=922967" నుండి వెలికితీశారు