alone
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, ఒంటిగా, ఏకాంతము.
- leave it alone అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక.
- let me alone నా జోలికి రావద్దు, నన్నంటవద్దు.
- or only మాత్రమే.
- we alone did this మేము మాత్రమే చేస్తిమి.
- I know this alone యిది మాత్రమే నాకు తెలుసును యింతకు మించి నేనే యెరగను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).