along
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, వెంట, వెంబడిగా.
- he went along the shore తీరము వెంబడిగా పోయినాడు.
- come along రా, నడువు, కూడారా.
- go along పో, నడువు.
- along with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని.
- all along I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకు మొదటి నుంచి తెలుసును.
- along side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).