alter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- క్రియ, నామవాచకం, మారుట, మారిపోవుట, వ్యత్యాసమవుట.
- his countenance alteredవాడికి మారుముఖము పడ్డది.
- his health altered for the better వాడికి వొళ్లుకొంచేము గుణముగా వున్నది.
- his health altered for the worse వాడికి వొళ్లుకొంచేము అవగుణముగా వున్నది.
- క్రియ, విశేషణం, మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట.
- he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు.
- he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు.
- he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు.
- he has now altered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).