alternative
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
==గణిత శాస్త్రం ==(file)
నామవాచకం, s, గత్యంతరము, వేరేగతి.
- I have no alternative నాకు వేరే విధి లేదు.
- heoffered me an alternative యిది వద్దంటే వేరే దారి చూస్తానన్నాడు.
- each alternative is painful యెటుచేసినా ఉపద్రవమే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).