altogether

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు.

  • altogether this will doమెట్టుకు యిది సరిపడును.
  • altogether it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు.
  • this is altogetherwrong యిది అన్నివిధాల తప్పు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=altogether&oldid=923017" నుండి వెలికితీశారు