amateur
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అభిలాషి " ఆసక్తిగలవాడు, బులుపుగలవాడు, అనగా జీవనము నిమిత్తముకాకుండా వేడుకార్థమైన చిత్రము సంగీతము మొదలైన వాటిని ఆసక్తిగా చేసేవాడు.
- he isan amateur painter వేడుకార్థముగా చిత్రము వ్రాసేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).