amend

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • క్రియ, విశేషణం, దిద్దుట, చక్కబెట్టుట, దోవకు తెచ్చుట, గుణపరచుట.
  • this is wrongit must be amended యిది తప్పు దీన్ని దిద్దుపాటు చేయవలెను, చక్కబెట్టవలెను.
  • క్రియ, నామవాచకం, చక్కబడుట, బాగౌట, గుణపడుట.
  • his health amended వాడికివొళ్ళు గుణపడ్డది.
  • their conduct amended వాండ్లు సన్మార్గమునకు వచ్చిరి, దోవకువచ్చిరి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=amend&oldid=439214" నుండి వెలికితీశారు