amendment
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, దిద్దుబాటు, గుణము, ఆరోగ్యము, సన్మార్గము.
- he made fouramendments in that paper ఆ దస్తావేజులో నాలుగుచోట్ల దిద్దినాడు.
- I see no amendment inhis health వాడికి వొళ్ళు యేమిన్ని గుణము కానము.
- his instruction producedsome amendment among them వాడి శిక్ష చేత వాండ్లు కొంచెము సన్మార్గమునకు వచ్చిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).