ammunition

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • నామవాచకం, s, ముందుగుండు మొదలైన యుద్ధసామాను.
  • or food ఆహారము.
  • నామవాచకం, s, add, ammunition boots దివాణమువారు యిచ్చే బూట్సులు.
  • ammunition bread దివాణపువారు వేసే కూడు.
  • ammunition clothes దివాణపువారు యిచ్చేవుడుపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ammunition&oldid=923114" నుండి వెలికితీశారు