Jump to content

amount

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • నామవాచకం, s, మొత్తము, వెరశి, తేలినది.
  • క్రియ, నామవాచకం, అవుట, వెరశియౌట.
  • It amounted to a hundred rupees వెరశినూరు రూపాయలైనది, మొత్తము నూరు రూపాయలైనది.
  • this amounts to murderయిది ఖూని పని అవుతున్నది.
  • this amounts to a permission యిది వుత్తరవైనట్టే,యిది వుత్తరవుకు సమానమై.
  • this amounts to a refusal యిందువల్ల వోపనన్నట్టుతేలుతుంది, ఓప ననడములో పరివసిస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=amount&oldid=923121" నుండి వెలికితీశారు