animated

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.

  • that image looks as if it was animated ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.
  • the childs face is animated with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది.
  • an animated picture తద్రూపముగా వుండే పటము.
  • or urged ప్రేరేపించబడ్డ.
  • hewrote it in an animated style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు.
  • there wasan animated discussion మహత్తైన వివాదము జరిగినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=animated&oldid=923277" నుండి వెలికితీశారు