anniversary
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - విశేషణం, యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
- నామవాచకం, s, యాటా వచ్చేటిది, ప్రతి సంవత్సరమున్ను వచ్చేది.
- anniversary of birthపుట్టిన దినము.
- anniversary of death తద్దినము.
- on the anniversary of my arrival నేను వచ్చినసంవత్సరానికి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).