another

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • (file)
  • నామవాచకం, s, మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి.
  • one with anotherసరాసరి, సగటున, సగటుమీద.
  • another yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి.
  • they beat one another ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు.
  • one after another ఒకడొకడుగా, ఒకటొకటిగా.
  • one goes and another comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు.
  • I told him one thing and didanother నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
  • విశేషణం, మరివొక, వేరేవొక, యింకొక.
  • another mans wife పర స్త్రీ, అన్యభార్య.
  • anotherworld పరలోకము.
  • in another book గ్రంధాంతరమందు.
  • that is one account this is anotherఅది ఒక లెక్క యిది ఒక లెక్క.
  • another time మళ్లా, మళ్ళీ, మరి ఒక తేప.
  • another picture sameas this యీ పటమువంటి ఒక పటము.
  • one way or another యే విధాననైనా.
  • thats .
  • quiteanother thing అది యెక్కడ యిది యెక్కడ.
  • he is another Milton వాడు రెండో కాళిదాసు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=another&oldid=923343" నుండి వెలికితీశారు