Jump to content

answerable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఉత్తరవాదియైన, జవాబు చెప్పవలసిన.

  • I will be answerable for itఅందుకు నేను ఉత్తరవాదిని.
  • he laid out the money without any answerable advantage ఆరూకలను శెలవు చేసినాడు గాని దానికి తగిన ఫలము లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=answerable&oldid=923346" నుండి వెలికితీశారు