ant
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చీమ.
- black ant నల్లచీమ.
- large black ant గండుచీమ, కొండచీమ.
- red antయెర్ర చీమ.
- the fire ant or tree ant కొరివి చీమ.
- white ants చేదుళ్ళు.
- wingedwhite ants వుసుళ్ళు.
- the great white ant చెదుళ్ళగూడు.
- the large destructivewhite ant గొర్రెచెద, లేడిచెద.
- a white ant hill పుట్ట.
- the red earth in a white anthill పుట్ట కూడు.
- a winged sort of ant రెక్కచీమ.
- ant lion చీమపులి.
- the spider antకట్టెచీమ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).