Jump to content

anticipate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట.

  • I did not anticipate this నా కిది తోచనేలేదు.
  • the mother anticipatesthe childs wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది.
  • I anticipate the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను.
  • why should you anticipate evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు.
  • we anticipate happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము.
  • he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని.
  • he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=anticipate&oldid=923375" నుండి వెలికితీశారు