antiquated
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన.
- antiquated words యిప్పట్లోచెల్లని మాటలు.
- antiquated custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద.
- an antiquated dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు.
- this is an antiquated claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).