Jump to content

any

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, యెవడైనా, యెడైనా.

  • at any place యొక్కడనైనా.
  • at any time యెప్పుడైనా.
  • at anyrate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు.
  • Is that any great matter అది అంతగొప్పపనా.
  • Is there any more యింకా వున్నదా.
  • are there any other reasons వేరేహేతువులు యేవైనా కలవా.
  • in any wise యెట్లాగైనా.
  • any body or any one యెవడైనా.
  • any onebook or any one యెవడైనా.
  • any one book యేదైనా ఒక పుస్తకము.
  • any thing you like నీకుకావలసినది యేదైనా.
  • this is any thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము.
  • this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు.
  • this one is if any thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో.
  • I am any thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు.
  • For any thing I know he is dead For any thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=any&oldid=923417" నుండి వెలికితీశారు