appeal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, మొర,ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
- క్రియ, నామవాచకం, మొరబెట్టుకొనుట, చెప్పుకొనుట, ఫిర్యాదు చేసుకొనుట, చేసిన తీర్పుసమ్మతి లేక పై న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేసుకొనుట, ఉత్తర సభకు పోవుట.
- I appeal to youor to your justice or to your meryc తమరే నాకు గతి.
- I appeal to you doyou approve his conduct మీరు వినండి వాడు చేసినది మీకు బాగా ఉన్నదా.
- Iappeal to Johnson జా ్స ్ నిఘంటును చూతాము దాంట్లో యేట్లావుంటే అట్లా వొప్పుకొంటాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).